AP Elections Counting Day |Tadipatri| తాడిపత్రిలో కౌంటింగ్ రోజుపై నెలకొన్న టెన్షన్
ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుకున్న కొద్దీ అనంతపురం జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా తాడపత్రి పట్టణంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు గట్టి పద్ధతిని ఏర్పాటు చేశారు పోలింగ్ రోజు జరిగిన అల్లరిలో భాగంగా ఇప్పటికే ఏడుగురుపైన పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుకున్న కొద్దీ అనంతపురం జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా తాడపత్రి పట్టణంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు గట్టి పద్ధతిని ఏర్పాటు చేశారు పోలింగ్ రోజు జరిగిన అల్లరిలో భాగంగా ఇప్పటికే ఏడుగురుపైన పోలీసులు కేసు నమోదు చేశారు