అన్వేషించండి
Advertisement
Tenth Exams Postpone: పది పరీక్షలు అందుకే వాయిదా వేస్తారా? | Andhra Pradesh | ABP Desam
Andhra Pradesh లో Tenth Class Exams one week postpone చేసే అవకాశం కనిపిస్తోంది. అసలైతే మే 2 నుంచి జరగాల్సిన పరీక్షలను మే 9th నుంచి కానీ మే 13 నుంచి కానీ నిర్వహించే అవకాశముంది. ఇందుకోసం Education department ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని. అసలెందుకు పరీక్షలు వాయిదా వేశారంటే.. పది, ఇంటర్ పరీక్షల్లో కొన్ని ఒకే తేదీన రావడమే కారణమట. JEE Exams Schedule రిలీజ్ చేశాక.. ఇంటర్ ఎక్సామ్ డేట్లతో క్లబ్ అవుతున్నాయని వాటిని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఇంటర్, టెన్త్ పరీక్షలను కొన్ని చోట్ల ఒకే పరీక్ష కేంద్రంలో నిర్వహించాల్సిన కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
Puliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
కర్నూలు
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion