అన్వేషించండి
TDP Leaders Rally To Regularise Contract Employees: తెలంగాణను చూసైనా స్పందించండి | ABP Desam
Contract Employessని వెంటనే regularise చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. Andhra Pradesh Secretariat అగ్నిమాపక కేంద్రం నుంచి Assembly వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఉద్యోగాల కల్పనలో తెలంగాణను చూసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















