అన్వేషించండి
అమరావతి రైతుల పాదయాత్ర లో మహిళా రైతులు ఆవేదన
అమరావతి రైతుల పాదయాత్ర లో మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కూర్చొని తినటానికి లేకుండా చేశారని, బయో టాయిలెట్స్ కూడా పోలీసులు తీసేశారని ఆందోళన చేశారు. బస చేసే విషయంలో సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని మరుపూరు వద్దకు రైతులు చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. అయితే వైసీపీ నాయకులు అడ్డు చెప్పడంతో అక్కడ వారికి వసతి సౌకర్యం లేకుండా చేశారు. దీంతో వారు వెనక్కి తిరిగొచ్చి ఆమంచర్ల వద్ద మట్టెంపాడులో ఉన్న ఓ లేఅవుట్ లో బస చేయాల్సి వచ్చింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















