News
News
X

Amaravati Farmers Protest : తెనాలిలో రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు | DNN | ABP Desam

By : ABP Desam | Updated : 14 Sep 2022 11:05 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

అమరావతి రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెనాలిలో ఐతానగర్ వైపు పాదయాత్రగా వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని చెప్పటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలతో యాత్ర చేస్తున్నామన్న రైతులు...పోలీసులు అడ్డుగా బారికేడ్లు పెట్టడంతో వాటిని తోసేసేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత వీడియోలు

TDP Cake Cutting For CM Jagan: నంబర్ వన్ వచ్చినందుకు టీడీపీ కేక్ కటింగ్

JC Prabhakar Reddy: ట్రాఫిక్ పోలీసుల తీరుకు నిరసనగా జేసీ ఆందోళన

TDP Twitter Account Hacked | టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, సడన్ గా టైలర్ హాబ్స్ ప్రత్యక్షం

Arasavalli Surya Kiranalu: ఉదయం స్వామివారి పాదాలను తాకిన సూర్యకిరణాలు

Indrakeeladri Drone Visuals: వావ్ అనిపిస్తున్న ఇంద్రకీలాద్రి డ్రోన్ విజువల్స్

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?