అన్వేషించండి
Warangal Preeti case : సైఫ్ నిందితుడని ఎలా చెప్పేస్తారంటన్న MGM మెడికోలు |DNN | ABP Desam
వరంగల్ ఎంజీఎంలో వైద్యవిద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రీతి, సైఫ్ కేసులో అసలు ఏం జరిగిందో నిజాలు బయట ప్రపంచానికి తెలియాలన్న మెడికోలు...సైఫ్ ను నిందితుడని ప్రకటించేయటం సరికాదన్నారు. విధులను బహిష్కరించి ఆసుపత్రి ఆవరణలో ఆందోళన నిర్వహించారు.
వ్యూ మోర్





















