అన్వేషించండి
Vijayawada Variety Building : విజయవాడ నగరం లో ప్రత్యేక ఆకర్షణగా మారిన బిల్డింగ్ | ABP Desam
విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయాన్ని విన్నూత్నంగా నిర్మించారు. ఇక్కడున్న పురాతన భవనాన్ని పడగొట్టి నిర్మించిన ఈ కొత్త భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కారణం ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
క్రికెట్





















