అన్వేషించండి
Vijayawada | మ్యూజిక్ వింటూ, మేత తింటూ,పావురాల విలాసవంతమయిన జీవినం | DNN | ABP Desam
రెండంతస్దుల భవనం అంటే సాదారణంగా అందులో కుటుంబాలు జీవనం సాగించటం కామన్ గా చూస్తుంటాం..కాని కేవలం పావురాల కోసమే రెండంతస్దుల భవనాన్ని కేటాయించి వాటి బాగోగులు చూసుకుంటున్న వారు కూడ ఉంటారంటే ఆశ్చర్యం కలుగుతుంది.అవును ఇది పక్కా నిజం...రెండంతస్దుల భవనంలో శబ్దాలు చేసుకుంటూ,పాటలు వింటూ,ఫ్యాన్ కింద జీవనం సాగిస్తున్న పావురాల పై మీరు ఒ లుక్కేయండి.
వ్యూ మోర్





















