అన్వేషించండి
Urban Shelters @ Hyderabad: ఇవే లేకుంటే మా జీవితం ఎప్పుడో వీధి పాలయ్యేదంటున్న నిరాశ్రయులు| ABP Desam
Hyderabad లో Urban Shelters నిరాశ్రయులకు కొత్త జీవితం ప్రసాదిస్తున్నాయి. రోడ్ల ప్రక్కన,పుట్ పాత్ పై పడుకుని దొంగల చేతిలో చావుదెబ్బలు తింటూ నరకం చూసిన బాధితులను అక్కున చేర్చుకుంటున్నాయి.... హైదరాబాద్ అర్బన్ షెల్టర్స్ లో మూడు నుంచి నాలుగు వేలమంది ప్రతి ఏడాది ఆశ్రయం పొందుతున్నారు.
వ్యూ మోర్





















