అన్వేషించండి
Team India : ఎన్నెన్ని కష్టాల మధ్య ఆడుతున్నారయ్యా వాళ్లు..చూసి నేర్చుకోండి ! | ABP Desam
సాధారణంగా మనకేదన్నా ప్రాబ్లం ఉందనుకోండి. ఆ ఎఫెక్ట్ మనం చేసే పనుల మీద పడుతుంది. తెలిసో తెలియకుండానో మనకున్న సమస్యలు...మానసిక ధైర్యాన్ని కుంగదీసి మనల్ని అశక్తుల్ని చేస్తాయి. ఇది ఇండివిడ్యువల్స్ తో మొదలు పెట్టి ఒక జట్టు వరకూ ఎవరికైనా వర్తిస్తుంది. ఇప్పుడు ఆసియా కప్ లో క్రికెట్ టీమ్స్ ను చూస్తే ఈ లాజిక్ తప్పేమో అనిపిస్తోంది. ఇక్కడ ఐరనీ ఏంటంటే సమస్యలున్న వాళ్లంతా దాని ప్రభావం వాళ్ల మీద లేకుండా చితక్కొట్టేసే ఫర్మార్మెన్స్ ఇస్తుంటే...ఆల్ హ్యాపీస్ అనుకున్న వాళ్లేమో నిర్లక్ష్యానికి నిజమైన వారసులం మేమే అన్నట్లు ఆడారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం





















