అన్వేషించండి
NTR Photo Gallery in TDP Mahanadu : టీడీపీ మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ ఫోటోలు | ABP Desam
రాజమండ్రిలో అంగరంగవైభవంగా జరుగుతున్న టీడీపీ మహానాడు లో ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాల్లో పౌరాణిక, సాంఘిక చిత్రాల అరుదైన ఫోటోలతో పాటు రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను కళ్లకు కట్టేలాగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ఇటు ఎన్టీఆర్ అభిమానులను, అటు టీడీపీ కార్యకర్తలకు కన్నుల పండువలా ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















