మీరు చిన్నప్పుడెప్పుడైనా పిల్లిమొగ్గలేసుకుంటూ వెళ్లారా. వంగి భూమిపై చేతులు ఆన్చి కాళ్లు రెండూ అలా గాల్లోకి లేపి పిల్లిమొగ్గలేసుకుంటూ వెళితే భలే సరదాగా ఉంటుంది కదా. సరిగ్గా స్పేస్ లో అలానే ప్రవర్తిస్తున్న ఓ గెలాక్సీని ఫోటోలు తీసింది నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దీపావళి రోజు కాల్చే భూ చక్రంలా గిరాగిరా తిరుగుతున్నట్లు కనిపించే ఈ కార్ట్ వీల్ గెలాక్సీని నాసా జేమ్స్ వెబ్ అద్భుతంగా ఫోటోలు తీస్తే...నాసా వాటిని షేర్ చేసింది.
Nasa Voyager Golden Record Explained : భూమికే పరిమితం కాని మనిషి స్నేహం | ABP Desam
Rifle Shooting Competitions in Hyderabad: నగరం లో రైఫిల్ షూటింగ్ కు పెరుగుతున్న క్రేజ్| ABP Desam
Kargil Gudem : పేరులోనే యుద్ధాన్ని చేర్చుకున్న సిక్కోలు జిల్లా పల్లె కథ..! | ABP Desam| ABP Desam
Andh Adivasi women Celebrate 'Shiral' : ఆదివాసీల ఆచారంగా పూజలు, ఉయ్యాలాటలు | ABP Desam
MP Gorantla Madhav : వివాదాస్పద వీడియోతో మాధవ్ మెడకు ఉచ్చు | ABP Desam
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్