హోమ్వీడియోలుAbp OriginalsJuno Marks 50 Orbits Around Jupiter : జూనో తీసిన కళ్లు చెదిరే ఫోటోలు మీరూ చూసేయండి! | ABP Desam
Juno Marks 50 Orbits Around Jupiter : జూనో తీసిన కళ్లు చెదిరే ఫోటోలు మీరూ చూసేయండి! | ABP Desam
Written By : Sri Harsha | 11 Apr 2023 05:03 PM (IST)
2023 ఏప్రిల్ 8న జూనో బృహస్పతి చుట్టూ 50 ప్రదక్షిణాలు పూర్తి చేసిందని నాసా ప్రకటించింది. అంతే కాదు ఈ ఏడేళ్లలో జూనో తీసిన 50 అత్యద్భుతమైన ఫోటోలను ప్రజల ముందు ఉంచింది నాసా.