అన్వేషించండి
Hyderabad Gandhi Hospital : శస్త్ర చికిత్స కోసం ఎదురుచూస్తున్న బాలిక. | ABP Desam
తిరుపతి నుండి హైదరాబాద్ వస్తున్న ఒక కుటుంబం 25 రోజుల క్రితం కర్నూల్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం లో 3 చనిపోగా మరో ఇద్దరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ హాస్పత్రిలో చికిత్స పొందుతుంది 14ఏళ్ళ అమ్మాయి అక్షయ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్





















