అన్వేషించండి
Histroy Behind Bhainsa Name : రూలింగ్ లోకి వస్తే భైంసా పేరు మారుస్తామన్న బండి సంజయ్| DNN | ABP Desam
మనదేశంలో ఎన్నో గ్రామాలు. ఒక్కో పల్లెది ఒక్కో కథ. ఆ కథకు తగ్గట్లుగా ఆ ఊరికి పేరు. ప్రత్యేకించి తెలంగాణలో చాలా ఊర్ల పేర్లు నిజాం కాలంలో మారాయని అంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల పేర్లు అలానే మారాయని చరిత్రకారులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ పేర్ల వ్యవహారంపై మళ్లీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















