అన్వేషించండి
Gaddar on Bolore Jai Bheem Song: బోలోరే జై భీం పాటను parliament లో పాడుతా | Gaddar |ABP Desam
నాకు చట్టసభల్లోకి వెళ్లాలని ఉంది. parliament లో కి పోయి పాటపాడే అవకాశం ఇస్తే పోతాను. కానీ నన్ను పార్లమెంట్ కు పంపించాల్సింది ప్రజలే. పార్లమెంట్ లో పాట పాడాలని ఉంది. భారత రాజ్యాంగం గురించి పాట పాడుతా.. ఆ పాట ఎట్లా ఉంటుదో ఈ వీడియోలో గద్దర్ పాడి వినిపించారు.
వ్యూ మోర్
Advertisement
Advertisement





















