అన్వేషించండి
Cyclone Mandous update : విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ తో ఇంటర్వ్యూ | DNN | ABP Desam
మాండూస్ పెను తుఫాను ప్రభావం రాయలసీమ, కోస్తా జిల్లాలపై ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఇది కరేకల్ కి తూర్పు దిశలో 180 km దూరంలోనూ, చెన్నై కి దక్షిణ ఆగ్నేయంగా 260కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిందంటున్న వాతావరణ శాఖ అధికారులు..రేపు ఉదయం నుంచి రాత్రి మధ్యలో చెన్నైకి- కరేకల్ కి మధ్యలో మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
వ్యూ మోర్





















