దేశ వ్యాప్తంగా యువత అంతా బీఆర్ఎస్ వైపే చూస్తుందని ఆ పార్టీ యువజన నాయకులు అంటున్నారు. ఈ రోజున దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు.