అన్వేషించండి
Brave girl Called Ravulapalem Police: రావులపాలెం పోలీసులకు ఫోన్ ఎలాచేసిందో చెప్పిన కీర్తన| DNN | ABP
రావులపాలెం జొన్నాడ బ్రిడ్జిపై ధైర్యసాహసాలను ప్రదర్శించి ప్రాణాలతో పోరాడిన కీర్తన ప్రస్తుతం గుంటూరులో తన బంధువుల వద్ద రక్షణ పొందుతోంది. తన తల్లిని, చెల్లిని గోదాట్లోకి తోసేసిన నిందితుడికి కఠిన శిక్ష పడాలంటున్న కీర్తన..ఆ రోజు రాత్రి జరిగిన భయానక ఘటనను గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ క్షణంలో తను ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫోన్ చేసిన విధానం కీర్తన మాటల్లోనే..
వ్యూ మోర్





















