అన్వేషించండి
Alluri Sitaramaraju Death Anniversary: మన్యం పోరాటానికి గుర్తుగా....అల్లూరి వీరత్వానికి ప్రతీకగా..!
Manyam వీరుడు Alluri SitaramaRaju కన్నుమూసి ఈ రోజుతో 98 ఏళ్లు పూర్తైంది. 1924 మే 7న మన్యం వీరుడిని బ్రిటీషు అధికారులు హతమార్చారు. కానీ నేటికీ ఆ మహనీయుడు రగల్చిన విప్లవజ్యోతి మన్యం అడవుల్లో మండుతూనే ఉంది. చిన్నపాటి సైన్యంతో తెల్లదొరలను బెంబేలెత్తించిన అల్లూరి పోరాటపటిమను మనం కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. నర్సీపట్నంలో ఓ రెండు సమాధులకు అల్లూరి సీతారామరాజుకు సంబంధం ఉంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్





















