అన్వేషించండి
Vizag RK Beach New Year Rush : సముద్రతీరంలో సేదతీరిన విశాఖ వాసులు | DNN | ABP Desam
న్యూ ఇయర్ రోజు విశాఖ సముద్ర తీర ప్రాంతం సందడిగా మారిపోయింది. ఆదివారం సెలవు రోజు కావటంతో భారీగా తరలివచ్చిన నగరవాసులతో ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
వ్యూ మోర్





















