అన్వేషించండి
Vijaya-Sagar Opposing Elon Musk:మస్క్ చేతిలో ట్విట్టర్ మసే....విజయ, సాగర్ ల ధిక్కార స్వరం|ABP Desam
Elon Musk Twitter Takeover పై ఇంకా అలజడి తగ్గటం లేదు. తాజాగా ట్విట్టర్ చీఫ్ లీగల్ ఆఫీసర్ ను టార్గెట్ చేస్తూ Elon Musk చేసిన ట్వీట్లపై విమర్శల జడి కురుస్తోంది. గద్దె విజయకు తోడు సాగర్ ఎంజేటీ అనే మరో వ్యక్తి కలిసి ఇప్పుడు ఎలన్ మస్క్ చర్యలను తిప్పికొడుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















