అన్వేషించండి
Pawan kalyan On Bjp Alliance | Pawan Kalayn Delhi Tourలో అసలేం జరిగింది..?| ABP Desam
జనసేనాని పవన్ కల్యాణ్ ను బీజేపీ లైట్ తీసుకుందా..? పవన్ తో ఏపీలో ఏం కాదని భావిస్తోందా...? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం... పవన్ దిల్లీ టూర్..! జనసేన-బీజేపీ పొత్తుపై సందిగ్ధం ఏర్పడింది. పవన్ ఇక బీజేపీ బైబై చెబుతారా..? అందుకు గల అవకాశాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
ఆధ్యాత్మికం
క్రైమ్





















