అన్వేషించండి
No Confidence Motion on Modi Government : అవిశ్వాస తీర్మానంతో పార్లమెంటులో టెన్షన్ వాతావరణం | ABP
ప్రధాని మోదీ ప్రభుత్వం లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ తేదీని అఖిల పక్షసమావేశం నిర్వహించి డిసైడ్ చేస్తామన్నారు లోక్ సభ స్పీకర్. అసలు ఏంటీ అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానానికి ప్రభుత్వాన్ని పడగొట్టే సత్తా ఉంటుందా..ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా





















