టైటానిక్ చూసి వద్దామని అట్లాంటిక్ మహాసముద్రం అడుగుకు వెళ్లి చిక్కుకుపోయిన ఐదుగురు సాహసయాత్రికులు ఇక బయటకి రావాలంటే అద్భుతం జరగాల్సిందే.