అన్వేషించండి
Missing Titan Submarine Found : టైటాన్ విషాదంలో తండ్రీకొడుకుల ప్రేమ | ABP Desam
టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లి టైటాన్ సబ్ మెర్సిబుల్ ఇంప్లోడ్ అయిన ఘోరవిషాదంలో ఐదుగురు సాహసికులు మృతి చెందటం ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ప్రమాదానికి కారణాలను అమెరికన్ కోస్ట్ గార్డ్, కెనడా ఇన్విస్టిగేటివ్ ఏజెన్సీస్ దర్యాప్తు చేస్తున్నాయి. మృతుల్లో ఇద్దరు పాకిస్థాన్ సంతతికి చెందిన బ్రిటీష్ వ్యాపారుల కుటుంబం. షాజాదా దావూద్ ఆయన కుమారుడు 19ఏళ్ల సులేమాన్ దావూద్ ఘోరప్రమాదంలో మృతి చెందిన వారిలో ఉన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా





















