ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాజకీయాపార్టీల్లో జోష్ పెరిగింది. దీంతో BJP, TRS, Congress పార్టీలు వలసలపై ఫోకస్ పెట్టాయి. మాజీల మీద ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. BJP ప్రజాప్రతినిధులు, నేతలను జాయినింగ్ చేసుకునే పనిలో TRS ఉంది. బీజేపీ తటస్థనేతలతోపాటు TRS లో సంతృప్తిగా ఎవరు లేరో వారిని క్యాచ్ చేసే పనిలో ఉంది. దీంతో రాష్ట్రంలో జాయినింగ్స్ జోరందుకున్నాయి. ఈ జాయింగ్స్ ఇక్కడితో ఆగవ్ రేపు ఎలక్షన్స్ లో టిక్కెట్ల కన్ఫర్మేషన్స్ వరకూ మరింత జోరందుకునే అవకాశం లేకపోలేదు. మరోవైపు అలకబూని, అసంతృప్తిగా ఎవరెవరు ఉన్నారో వారి మీద పోకస్ పెడుతున్నాయి ఈ మూడు పార్టీలు.
New Terms In Sita Ramam: సీతారామం సినిమాలో వినిపించిన ఈ రెండు పదాల అర్థాలేంటో తెలుసా..?| ABP Desam
BJP Planning to Attract Settlers : ఏపీలో ప్రాంతీయ పార్టీలు బీజేపీలో వ్యూహంలో చిక్కాయా | ABP Desam
Telangana Cabinet Decisions: 5 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు | ABP Desam
Intresting Facts About Hiroshima, Nagasaki Atomic Bomb Attack: హిరోషిమా, నాగసాకిలపై అణుదాడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు
Munugode By Poll | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఏం జరగబోతోంది..? | ABP Desam
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!