అన్వేషించండి
Japan offering 1 million yen| టోక్యో వదిలి వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. ఏంటో తెలుసా|| ABP Desam
పల్లెల్లో ఏం బతకాలి.. ఏట్ల బతకాలి. పట్నం పోయి ఎలాగోలా బతుకు బండి లాగుదాం..! నిత్యం మనం చెప్పుకునే మాటలు ఇవే కదా..! కానీ, జపాన్ ప్రభుత్వం ఇది మారాలంటోంది. పట్నం వదిలి.. పల్లెకు పోదామంటోంది. జపాన్ రాజధాని టోక్యో లో నివసిస్తున్న ప్రజలు.. పట్నాన్ని వదిలి గ్రామాలకు వెళితే 10 లక్షల యెన్ లు ఇస్తారట.
వ్యూ మోర్
Advertisement
Advertisement





















