అన్వేషించండి
CM KCR Election Strategy |తెలంగాణ పేరు లేని పార్టీ.. సెంటిమెంట్ లేని రాజకీయం..! వర్కవుట్ అవుద్దా..?
KCR తెలంగాణ... తెలంగాణ- కేసీఆర్. ఈ రెండు పదాలు ఒకదానితో ఒకటి విడదీయలేనివి. కానీ తొలిసారిగా ఆయన ... ఈ ఎన్నికల్లో తెలంగాణ పేరు లేని పార్టీతో.. తెలంగాణ సెంటిమెంట్ లేని రాజకీయంతో ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఓ రకంగా ఏటికి ఎదురీదుతున్నారు... మరి ఏ తీరం చేరుతారు.. ?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్



















