అన్వేషించండి
AP Government Legal Action on Pawan Kalyan : వాలంటీర్లపై వ్యాఖ్యలు...ఏపీ సర్కార్ సీరియస్ | ABP Desam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా పవన్ పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని స్టేజ్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. హైకోర్టుకు వెళ్లనున్నారంటూ సమాచారం అందుతున్న టైమ్ లో ఏపీ గవర్నమెంట్ నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి..ఈ వీడియోలో.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement





















