అన్వేషించండి

Warangal News: ఐదో తరగతి బాలుడు అద్భుతం! అంధుల కోసం సెన్సార్ చేతికర్ర ఆవిష్కరణ

Warangal కు చెందిన మన్విత్ 5వ తరగతి చదువుతున్నాడు. అంధులు నడిచే సమయంలో పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టడానికి మన్విత్ స్మార్ట్ బ్లైండ్ స్టిక్ ను రూపొందించాడు. 

Sensor Hand Stick in Warangal: ఇదొక సెన్సార్ చేతి కర్ర. అంధులు రోజు వారి దినచర్యలో అనేక అవాంతరాలను ఎదుర్కొంటారు. చేతిలో బ్లైండ్ స్టిక్ ఉన్నా కూడా వారి ఎదుట ఏమి ఉందో తెలియదు. అయితే ఈ పాఠశాల విద్యార్థి అంధుల కోసం సెన్సార్ తో రూపొందించిన ప్రత్యేక చేతి కర్రను తయారు చేశాడు. ఇక్కడ కనిపిస్తున్నదే స్మార్ట్ బ్లైండ్ స్టిక్. వరంగల్ కు చెందిన మన్విత్ 5వ తరగతి చదువుతున్నాడు. అంధులు నడిచే సమయంలో పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టడానికి మన్విత్ స్మార్ట్ బ్లైండ్ స్టిక్ ను రూపొందించాడు. 

అడినో బోర్డుకు కోడింగ్ చేసి ఆ కోడింగ్ ను అల్ట్రా సోనిక్ సెన్సార్ కు అనుసంధానం చేశాడు మన్విత్. కోడింగ్ లో 50 సెంటిమీటర్ల దూరం ఉండగానే అంధులు నడకలో ఎదురయ్యే అవాంతరాలను అలర్ట్ చేసే విధంగా ఈ స్మార్ట్ బ్లైండ్ స్టిక్ పనిచేస్తుంది. ఆడినో బోర్డు, అల్ట్రా సోనిక్ సెన్సార్ పనిచేయడానికి హెచ్‌డబ్ల్యూ బ్యాటరీని అమర్చాడు. ఆడినో బోర్డు, అల్ట్రా సోనిక్ సెన్సార్, బ్యాటరీని బాక్స్ లో పెట్టి ఒక కర్రకు బిగించాడు. దీంతో అంధులు కర్రతో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళవచ్చని మన్విత్ చెప్పాడు. అంధులు పడుతున్న సమస్యను చూసి ఈ స్మార్ట్ బ్లైండ్ స్టిక్ ను తయారు చేశానని చెప్పాడు. 

అంత చిన్న వయసులో బాలుడు ఈ ప్రయోగం చేసి చేతి కర్రను ఆవిష్కరించడం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ కర్ర పట్టుకొని వెళ్ళినప్పుడు 50 సెంటిమీటర్ల దూరంలో రాయి, ఇతర వస్తువులు ఉన్నప్పుడు సెన్సార్ గుర్తించి సౌండ్ చేస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana News : జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!
జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!
Warangal Crime News: వరంగల్‌లో భార్య, కుమార్తెలను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టి చంపేసిన భర్త! ప్రమాదంగా డ్రామా! కుమారుడి కోసం ఘాతుకం!
వరంగల్‌లో భార్య, కుమార్తెలను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టి చంపేసిన భర్త! ప్రమాదంగా డ్రామా! కుమారుడి కోసం ఘాతుకం!
Telangana Congress: కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?
కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?
TRS Kavitha : కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 
కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Highcourt: కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
KKR vs LSG Match Update: కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
Atchannaidu: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
Jagan Vs Sharmila: జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
Nobel Peace: నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
Embed widget