అన్వేషించండి

Sajjanar Tweet: 'రీల్స్ మోజులో ఇదేం పిచ్చో ఏమో' - ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ వైరల్

RTC MD Sajjanar: సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పాపులారిటీ కోసం యువత పిచ్చి చేష్టలకు పాల్పడుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

RTC MD Sajjanar Tweet on Youth Crazy Antics: ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొన్ని ఆసక్తికర ట్వీట్స్ చేస్తుంటారు. వీటిలో కొన్ని సందేశాత్మకమైనవి అయితే, మరికొన్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేలా ఉంటాయి. యువత రీల్స్ మోజులో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పలు సందర్భాల్లో కొన్ని వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ యువతి నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేశారు. అలాగే, మరో యువకుడు ఆర్టీసీ బస్సుపై స్టంట్స్ చేస్తుండగా అతన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. తాజాగా, ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ యువకుడు దూరం నుంచి నిలిపి ఉన్న 3 బైక్స్ పై నుంచి దూకడంతో అతని తల రోడ్డును తగిలినట్లుగా ఆ వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం, లైక్స్, ఫాలోవర్స్ ఎక్కువ వచ్చేందుకు యువత ఇలాంటి విపరీత చేష్టలకు పాల్పడుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 'ప్రాణం పోయినా, గాయాలైనా పర్వాలేదు. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫేమస్ కావాలి. ఇదేం పిచ్చో ఏమో. సామాజిక మాధ్యమాల మత్తులో పడి ఇలా బంగారు భవిష్యత్ ను యువత నాశనం చేసుకుంటుండటం బాధాకరం.' అంటూ ఎక్స్ (X) లో రాసుకొచ్చారు.

Also Read: Republic Day Celebrations Tragedy: గణతంత్ర వేడుకల్లో విషాదం - విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి

టాప్ హెడ్ లైన్స్

Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget