అన్వేషించండి

Revanth Reddy: కేసీఆర్ ఆ పని చేస్తారా? మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే.. అక్కడ పెడతా..

హుజూరాబాద్ ఉపఎన్నికల వచ్చిన్నప్పటి నుంచి కేసీఆర్ కొంగజేపం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యమంలో దళితులను ఉపయోగించుకొని ఒక పాచిక లాగా వాడుకున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో దళిత బంధు ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. ఏడున్నర ఏళ్లలో కేసీఆర్ అంబేద్కర్- జగ్జీవన్ జయంతి- వర్ధంతి నిర్వహించలేదన్నారు. నెక్లెస్ రోడ్డులో ప్రపంచమే అబ్బురపడే విధంగా అంబేద్కర్ విగ్రహం పెడుతానని చెప్పిన విషయం ఏమైందని ప్రశ్నించారు.

Also Read: Bandi Sanjay: దళిత బంధు ప్రారంభించడం కంటే ముందు బండి సంజయ్ ప్రెస్ మీట్.. ఏం అడిగారో తెలుసా?

ఇంకా రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

  • మూడెకరాల భూమి ఇచ్చి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతా అని మాట తప్పారు. దళితుల అభివృద్ధి కోసం ఒక్క సమీక్ష కూడా ముఖ్యమంత్రి చెయ్యలేదు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల సురేష్ నాయక్- లావణ్య లాంటి విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నారు.
  • ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన వారిని థర్డ్ డిగ్రీ-మరియమ్మ ను చంపిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
     దళిత బంధు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారు. అబద్ధాల పునాదుల మీద బీటలు పారుతున్న గులాబీ కోటలను కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు.
  • అంబేద్కర్ పేరుమీద పెట్టిన ప్రాణహిత చేవెళ్ల గురించి ఏ ఒక్కరోజైనా కేసీఆర్ మాట్లాడారా? ప్రాణహిత చేవెళ్ల లోపాల గురించి- ప్రాజెక్టు రిడిజైన్ గురించి కేసీఆర్ ఉద్యమంలో ఏనాడైనా ఉద్యమంలో ప్రశ్నించారా?
    తెలంగాణ ఉద్యమంలో మిషన్ కాకతీయ- మిషన్ భగీరథ గురించి ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్రంలోని చాలా గూడాల్లో నీళ్లపైపు కనెక్షన్స్ ఇంకా రాలేదు.
  • మిషన్ కాకతీయ పేరుతో చెరువుల మట్టిని కాంట్రాక్టర్లకు అమ్ముకున్న చరిత్ర టీఆర్ఎస్ ది. చెరువుల్లో మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నాయకులు సంపాదించారు. మిషన్ కాకతీయ పై నిజనిర్ధారణ కమిటీ వెయ్యాలి.
  • కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు ప్రజల కోసం కాదు- ప్రజాధనం దోచుకోవడానికి. ఏడేళ్ల కాలంలో దళితులకు-గిరిజనులకు ఒక్క పైసా దక్కలేదు. ఒక్క సీటు గెలవడానికి కేసీఆర్ నిచానికి దిగజారారు.
  • ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దళిత- గిరిజనులు విద్యకు దూరం అయ్యారు. ఉద్యోగాలు టైమ్ కు ఇస్తే ఏడేళ్లలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు దళిత, గిరిజనులకు వచ్చేవి.
  • దళితబంధుపై శాసనసభలో ఒకరోజు చర్చ జరిపి.. తీర్మానం చెయ్యాలి. ఆరు నెలల లోపు ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటే మేం ఎక్కడైనా సంతకాలు పెడుతాం.
  • హుజురాబాద్ లో తుపాన్ రాబోతోంది- ఆ తుపాన్ లో కేసీఆర్ కొట్టుకుపోతారు. రాజకీయంగా కేసీఆర్ దళిత బంధు సభనే చివరి ఉపన్యాసం.

Also Read: KCR Live Updates: లడాయి చేస్తే పైసలు వస్తయా? ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తిస్తది, కానీ.. సీఎం కేసీఆర్ ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

Minister Konda Surekha: కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం - రేవంత్ ఆట ముగిస్తారా!?
కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం - రేవంత్ ఆట ముగిస్తారా!?
Breaking News: బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Auto Drivers Strike: తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సమ్మె విరమణ
తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సమ్మె విరమణ
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Watering Tulsi Plant : తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Embed widget