అన్వేషించండి

Rohit Reddy Car Accident: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కారుకు ప్రమాదం, కర్ణాటకలో చెట్టును ఢీకొన్న వాహనం

BRS MLA Rohit Reddy Accident: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఎదురుగా వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

BRS MLA Rohit Reddy Car Accident: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఎదురుగా వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారు టైరు కూడా పేలినట్లు తెలుస్తోంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. రోహిత్ రెడ్డి సురక్షితంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ కర్ణాటకకు వెళ్లారు. శృంగేరి పీఠాన్ని దర్శించుకునేందకు శనివారం ఆయన వెళ్తుండగా.. మంగళూరు సమీపంలో ముడూరు - నల్లూరు క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేయగా, ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారు టైరు పేలడంతోనే అదుపుతప్పి వాహనం చెట్టు ఢీకొట్టిందని సైతం వినిపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.   

రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే పైలట్ రోహిత్ రెడ్డి కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తాను క్షేమంగానే ఉన్నానని ఎమ్మెల్యే చెప్పారు. తాను ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం వాస్తమేనని, అయితే తనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బయట పడ్డానని వెల్లడించారు. తన గురించి వదంతులు నమ్మవద్దని, తాను క్షేమంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
 

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget