అన్వేషించండి

Rahul Telangana : బుధవారం నుంచి తెలంగాణలో రాహుల్ టూర్ - మూడు రోజులు విస్తృత ప్రచారం !

తెలంగాణలో మూడు రోజుల బస్సు యాత్రను బుధవారం రాహుల్ ప్రారంభించనున్నారు. పలువురు నేతలు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.


Rahul Telangana :  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తోంది. మొదటి విడత జాబితాను రిలీజ్ చేసిన హైకమాండ్.. మిగతా అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. బుజ్జగింపులు, బలహీనంగా ఉన్న చోట్ల బలమైన అభ్యర్థుల కోసం.. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ లోపు రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ ప్రచార సన్నాహాల్లో భాగంగా బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. 

బుధవారం నుంచి మూడు రోజుల పాటు బస్సు యాత్ర                   

బుధవారం నుంచి కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర మొదలుపెట్టనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో రాహుల్ బస్సు యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా రైతులు, మహిళలతో రాహుల్ సమావేశమవుతారు. అలాగే పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 18న ములుగు, భూపాలపల్లిలో రాహుల్ పర్యటన ఉండనుండగా.. ఆ రోజున ములుగులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 19న కరీంనగర్ జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఆ రోజున భూపాలపల్లిలో బహిరంగ సభ ఉండనుంది.

సనత్ నగర్ లో తలసానితో కోట నీలిమ ఫైట్, పద్మారావు హ్యాట్రిక్ కొడతారా ?

20న నిజామాబాద్‌లో బహిరంగసభ 
 
20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. ఆ రోజున ఆర్మూరులో పసుపు రైతులతో భేటీ కావడంతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.   దసరా తర్వాత రెండో విడత బస్సు యాత్ర ఉండనుండగా.. ఇందులో ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడో విడత బస్సు యాత్ర ఉండనుండగా  ఈ యాత్రలో సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యే అవకాశముంది.                                          

తమిళనాడులో ఘోర విషాదం - బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లుతో పది మంది మృతి !

రాహు్ గాంధీ సమక్షంలో భారీగా చేరికలు

రాహుల్ గాంధీ సమక్షంలో భారీగా చేరికలు  ఉండనున్నాయి. రేవూరి ప్రకాష్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థుల ఎంపిక ఎదురు చూస్తోంది. అలాంటి చోట్ల.. పాత టీడీపీ నేతల్ని చేర్చుకుంటున్నారు. వారంతా గతంలో జిల్లాలో కీలక పాత్ర పోషించిన వారే కావడంతో.. కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానిస్తోంది.                                        

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget