అన్వేషించండి

Basara IIIT News: బ్రేక్ పాస్ట్ లో కప్ప, బొద్దింక, బాసర ట్రిపుల్ ఐటీ మెస్ లో కలుషిత ఆహారం!

Basra IIIT News : బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్ మెస్ లో కలుషిత ఆహారం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. బ్రేక్ పాస్ట్ లో కప్ప, బొద్దింకలు వచ్చాయని విద్యార్థులు అంటున్నారు. కానీ ఈ ఘటనపై స్పందించడంలేదు.

Basra IIIT News: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆలుగడ్డ కూరలో కప్పలు వచ్చేయాని విద్యార్థులకు ఆరోపిస్తున్నారు. ఓ విద్యార్థి తన ప్లేట్‎లో కప్పను చూసి ఖంగుతిన్నాడు. దీంతో మిగతా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే మెస్ కాంట్రాక్టర్ తన పలుకుబడిన ఉపయోగించి విషయం బయటకు రాకుండా విద్యార్థులను కట్టడి చేశారు. అయినా ఒక ఫొటో బయటకు రావడంతో అసలు విషయం తెలిసింది. బాసర ట్రిపుల్ ఐటీలో ఏడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం మూడు మెస్‎లున్నాయి. ఇవి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మూడు మెస్‎ల నిర్వాహకులు-అధికారులు కలిసిపోయారు. కొన్నాళ్లుగా విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

ఆందోళన చేస్తే అడ్మిషన్ తొలగిస్తాం 

భోజనాల్లో పురుగులు నిత్యకృత్యమైందని తాజాగా కప్పను రావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలను బయటకు రాకుండా మీడియాను కట్టడి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. . మీడియాకు క్యాంపస్‎లోకి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. విద్యార్థుల తిండి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు చెల్లిస్తోందని, అయితే క్యాంపస్‎లో జరుగుతున్న విషయాలు బయటకు చెప్పినా, ఆందోళనలు చేసినా అడ్మిషన్ తొలగిస్తామని మెస్ కాంట్రాక్టర్లు హెచ్చరించడం దుమారం రేపుతోంది. 

స్పందించని అధికారులు 

గత కొన్ని రోజులుగా బాసర ట్రిపుల్‌ ఐటీ హాస్టల్‌ మెస్సులో పురుగులు, బొద్దింకలు, కప్పపిల్లలు వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు. దీనిపై అనేకసార్లు విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా మెస్ నిర్వాహకుల తీరు మారలేదు. నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ హాస్టల్ లో కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. నిన్న ఉదయం బ్రేక్‌ పాస్ట్‌లో కప్పపిల్ల కనిపించడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్న పరిస్థితి. ఇవాళ ఉదయం టిఫెన్ లో బొద్దింకలు కనిపించాయి. దీంతో ఈ తిండి తినలేమంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనలపై మీడియా కథనాలు రావడంతో ఉన్నతాధికారులు అలెర్ట్‌ అయ్యారు. మెస్‌ నిర్వాహకులైన శక్తి క్యాటరింగ్‌ సంస్థకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల వివరణ కోసం వెళ్లిన మీడియాను లోపలికి అనుమతి లేదంటూ సిబ్బంది వెనక్కి పంపించేశారు. 

Also Read: Street Dogs Issue: కేటీఆర్ అంకుల్ వీధి కుక్కల బారి నుంచి కాపాడండి, కొంపల్లిలో చిన్నారుల వినూత్న ర్యాలీ

టాప్ హెడ్ లైన్స్

SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
CM Revanth Reddy: హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget