అన్వేషించండి

Congress MLA Video: తీన్మార్ మల్లన్న వీడియో మార్ఫింగ్ చేశారు - వైన్స్ యజమానుల వీడియోపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణ

Tungaturty MLA: వైన్స్ యజమానుల వద్ద డబ్బులు అడుగుతున్న ఎమ్మెల్యే వీడియో వైరల్ అయింది. ఈ వీడియో మార్ఫింగ్ అని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.

Congress Tungaturty MLA: మద్యం దుకాణం యజమానులను ఇంటికి పిలిచి..డబ్బులు డిమాండ్ చేసినట్లుగా ఓ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏ ఎమ్మెల్యే ఉన్నారో వీడియోల్లో లేదు. అయితే అది తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్న ప్రచారం జరిగింది. దీనిపై ఎమ్మెల్యే స్పందించారు. 

తన వీడియో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తనకు  పెరుగుతున్న ప్రజాదరణ తట్టుకోలేక ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇదన్నారు. ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టం లేకనే నా పైన కుట్రలు చేస్తున్నారని.. నా ఇంట్ల తిని నాకే విషం పెట్టి వెళ్ళారని వైన్స్ యజమానులపై మండిపడ్డారు. 

తీన్మార్ మల్లన్న నాకు ఫోన్ చేసి నీ వీడియోలు ఇంకా ఉన్నాయని నన్ను బెదిరిస్తున్నాడు, అన్ని వీడియోలు మడిచి ఎక్కడైనా పెట్టుకోమని చెప్పానన్నారు. నన్ను బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేయడానికి తీన్మార్ మల్లన్న మనుషులు చేసిన కుట్రలో భాగంగానే నా మాటలు వక్రీకరించి వీడియో తీశారని ఆరోపించారు. ఇంకోసారి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే తొక్కుతానని హెచ్చరించారు. 

ఆ వీడియోలో ఏముందంటే 

ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా.. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని లిక్కర్ సిండికేట్లతో జరిగిన సమావేశంలో మందుల సామేల్ అంటున్నట్లుగా ఉంది.  రోజు లక్ష రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదని స్పష్టం చేశారు.  ఒక్కో రోజు కారులో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు ఉండట్లేదని  వాయిస్ వినిపిస్తోంది. అదే సమయంలో  ‘సహకరిస్తే ఓకే.. మాట వినకపోతే సంగతి చూస్తా’ అంటూ అందులో ఆడియో ఉంది.  

ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  ఎమ్మెల్యేల దందాలు బయట పడుతున్నాయన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Jagtial Emotional Friendship Story: నిజాయితీకి నిలువెత్తు రూపం! 25 ఏళ్ల నాటి అప్పు తీర్చేందుకు కేరళ నుంచి తెలంగాణ కొచ్చిన ఇస్మాయిల్!
నిజాయితీకి నిలువెత్తు రూపం! 25 ఏళ్ల నాటి అప్పు తీర్చేందుకు కేరళ నుంచి తెలంగాణ కొచ్చిన ఇస్మాయిల్!
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Owaisi College Lake Encroachment : కాంగ్రెస్‌కు కంటి చూపు సమస్యా? ఒవైసీ కాలేజీపై హైడ్రా ఎందుకు ఉలకదు?: బండి సంజయ్ ఫైర్!
కాంగ్రెస్‌కు కంటి చూపు సమస్యా? ఒవైసీ కాలేజీపై హైడ్రా ఎందుకు ఉలకదు?: బండి సంజయ్ ఫైర్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget