అన్వేషించండి
Advertisement
Governor Haribabu: హైదరాబాద్ పర్యటనలో మిజోరం గవర్నర్‌కు అస్వస్థత - గ్రీన్ ఛానల్ ఏర్పాటుతో ఆస్పత్రికి తరలింపు
Telangana News: మిజోరం గవర్నర్ హరిబాబు హైదరాబాద్ పర్యటనలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను అధికారులు హుటాహుటిన గచ్చిబౌలి స్టార్ ఆస్పత్రికి తరలించారు.
Mizoram Governor Haribabu Illness In Hyderabad Tour: హైదరాబాద్ పర్యటనలో ఉన్న మిజోరం గవర్నర్ హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను అధికారులు ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలి స్టార్ ఆస్పత్రికి తరలించారు. గవర్నర్‌ను తరలించేందుకు ఎమర్జెన్సీగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Also Read: Telangana High Court: తెలంగాణలో ఉపఎన్నికలు వస్తున్నాయ్!-హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ రియాక్షన్ ఇదే
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విజయవాడ
ఇండియా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion