అన్వేషించండి

KTR: కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?

BRS : తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా ఎన్నో వేధింపులు ఉంటాయని కేటీఆర్ ప్రకటించారు. ఫార్ములా ఈ రేసులో జరిగిన స్కాంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందిన వెంటనే ఈ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Telangana :  కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని వేధింపులకు పాల్పడుతుందని కేటీఆర్ సోషల్ మీడియాలో జోస్యం చెప్పారు.  అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ వైఫల్యాలను అవినీతిని ఎత్తి చూపినందుకు భారత రాష్ట్ర సమితి పైన  ఫ్రస్టేషన్, డెస్పరేషన్ లో ఉన్నారని..  కాంగ్రెస్ మాపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమేనన్నారు.  రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటాయని జోస్యం చెప్పారు. 

మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్లకి ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్  కాంగ్రెస్ పార్టీ చేసే వ్యక్తిగత దాడులను, కుట్రలను, ప్రాపగాండాను, అబద్దాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందామని  పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా డిఫ్ ఫేక్ టెక్నాలజీ వంటి అనేక అంశాల సహకారంతో వారి పెయిడ్ ఆర్టిస్ట్ లతో చేసే దుర్మార్గపూరిత కుట్రలు చూడాల్సి వస్తుందన్నారు. బిజెపి,కాంగ్రెస్, టిడిపి, వారి పెయిడ్ సోషల్ మీడియా అంతా కలిసి బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయబోతున్నారని  ఇలాంటి కుటిల ప్రయత్నాలతో అయోమయానికి గురి కావడం, ఆగం కావడం మనకు అవసరం లేదన్నారు.   
 
ఇలాంటి కుటిల ప్రయత్నాల వలన ప్రజా సమస్యల పైన మనం చేస్తున్న పోరాటం నుంచి పక్కకు జరగవద్దని  తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న మన పోరాటం పైనే దృష్టి సారిద్దామని పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అసమర్ధతను, హిపోక్రసీని ఎత్తిచూపుదామని..  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల అమలుకై వారి పైన ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. 

ఈ  కార్ రేసింగ్‌లో రూ. 55 కోట్ల గోల్ మాల్ 

 ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో భారీగా నిధులు దుర్వినియోగం అయినట్లుగా  ఏసీబీకి  మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేశారు.   నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని  మున్సిపల్ శాఖ కోరింది.   విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి  ఏసీబీ లేఖ రాసింది. .నిబంధనలు పాటించకుండానే నిర్వహణ సంస్థఎఫ్ఈఓకు రూ.55 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.   బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ. 55 కోట్లు చెల్లించారు. కేటీఆర్ ఆదేశాలతోనే తాను నిధుల బదిలీకి అంగీకరించారని అప్పట్లో మున్సిపల్ శాఖ చూసిన ఉన్నతాధికారి అర్వింద్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది.                                                

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
US Donald Trump: భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
Cooking Without LPG : గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Vishal On Rajendra Prasad: సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
Embed widget