అన్వేషించండి

Komatireddy Venkat Reddy: లోకేష్ పిల్లవాడు - బనకచర్లను అడ్డుకుని తీరుతాం - కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana: బనకచర్ల విషయంలో ఏపీ, తెలంగాణ నేతల మధ్య వాదనలు ఆగడం లేదు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు.

Komatireddy Venkata Reddy On Lokesh:   ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ను "చిన్నపిల్లోడు",  "అవగాహన లేనివాడు" అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు తనకు ఆసక్తి లేదని..  లోకేష్ అలా మాట్లాడినట్లుగా తెలియగానే  తనకు నవ్వు వచ్చిందని అన్నారు.  బనకచర్ల  ప్రాజెక్టు విషయంలో  అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాడతామని కోమటిరెడ్డి తెలిపారు. నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో కోమిటరెడ్డి మీడియాతో మాట్లాడారు. 
  
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో "చాప్టర్ క్లోజ్" అని, దీనిని అడ్డుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన విషయం అందరికీ తెలుసునని, ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ విషయంపై కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.   ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కూడా స్పందించారు.  తన ఫోన్ నంబర్ ఎప్పటినుంచో ఒకటే ఉందని, దాన్ని మార్చలేదని అన్నారు. ఈ వ్యవహారంలో ఏం జరగాలో అది జరుగుతుందని వ్యాఖ్యానించారు. తన ఫోన్ ట్యాప్ అవలేదని అనుకుంటున్నానన్నారు. 

బీఆర్ఎస్ పార్టీలో ఐదు గ్రూపులు ఉన్నాయని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.  కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్, కేటీఆర్ గ్రూపులు ఉన్నాయన్నారు.   ఈ పార్టీ భవిష్యత్తులో ఉనికిలో ఉండదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడడం వృథా అని అన్నారు.  కవిత బీసీల గురించి మాట్లాడటంపై విమర్శిస్తూ, గత పదేళ్లలో ఆమెకు బీసీలు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో... మొదటి ఏడాది నేను బాధపడ్డాననని.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే ఆనందంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ సమానమేనని.. జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్ట్ లను ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి మంగళవారం  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నీ కలుస్తున్నానని.. గ్రీన్ ఫీల్డ్ హైవే లో ఫోర్త్ సిటీ కలపాలని సీఎం చెప్పారన్నారు. దీనిపై  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామన్నారు. 

డిండి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాలువల లైనింగ్ ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు.   రైతు భరోసా పథకం కింద 100 ఎకరాలు ఉన్నవారికి కూడా సాయం అందించామని చెప్పారు.  ఎంజీ యూనివర్సిటీలో కొత్త భవనాల నిర్మాణం, నార్కెట్‌పల్లి పెద్ద చెరువును వేణుగోపాలస్వామి పేరుతో మినీ ట్యాంక్ బండ్‌గా మార్చడం, క్యాంపు కార్యాలయానికి "ఇందిరా భవన్"గా నామకరణం చేశామన్నారు.                                  

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget