అన్వేషించండి

Hyderabad Ganesh idol rules: గ్రేటర్ పరిధిలో గణేష్ మండపం ప్లాన్ చేసుకుంటున్నారా? - ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి

Ganesh Mandal: హైదరాబాద్ పరిధిలో గణేష్ మండలం పెట్టాలనుకునేవారి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చిన్న తప్పు జరిగినా పోలీసులు ఉపేక్షించే పరిస్థితి ఉండదు.

Ganesh idol rules: హైదరాబాద్‌లో గణేష్ మండపం ఏర్పాటు చేయడానికి కింది అనుమతులు ,  నిబంధనలు పాటించాలి. ఈ రోజుల్లో ప్రతి గల్లీలో  ఓ మండపం పెడుతున్నారు. ఈ క్రమంలో రూల్స్ అండ్ రెగ్యలేషన్స్ పై చాలా మందికి స్పష్టత లేదు.                     

గణేష్ విగ్రహాలను పబ్లిక్ ప్లేస్‌లలో ఏర్పాటు చేయడానికి సంబంధిత డివిజనల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నుండి ముందస్తు రాత అనుమతి తప్పనిసరి. ఆన్‌లైన్ ద్వారా https://www.tspolice.gov.in వెబ్‌సైట్‌లో ఇంటిమేషన్ ఫారమ్ సమర్పించాలి. అయితే అపార్టుమెంట్లలో , ప్రైవేట్ ఇళ్లల్లో పబ్లిక్ కు యాక్సెస్ లేని విగ్రహాలకు ఈ నిబంధనలు వర్తించవు.   మండపం ఏర్పాటు చేసే స్థలం ప్రైవేట్ లేదా ప్రభుత్వ భూమి అయినా, ల్యాండ్‌ఓనర్ నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తప్పనిసరి.                             

అనధికార విద్యుత్ కనెక్షన్లు నిషిద్ధం. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) నుండి అధికారిక విద్యుత్ కనెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాలి.  సీరియల్ లైటింగ్ లేదా డెకరేషన్ లైటింగ్ మండపం వెలుపల నిషిద్ధం ఒక్కో మండపంలో రెండు బాక్స్-టైప్ లౌడ్‌స్పీకర్లు మాత్రమే అనుమతిస్తారు. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు లౌడ్‌స్పీకర్లు లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు ఉపయోగించకూడదు.  సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం  శోభాయాత్ర సమయంలో DJలు ఏర్పాటు చేయడం నిషిద్ధం.
 
నిర్వాహకులు తగిన గుర్తింపు కార్డులు, బ్యాడ్జ్‌లతో వాలంటీర్లను నియమించాలి, వీరు దర్శనం కోసం వచ్చే భక్తుల క్యూలను నిర్వహించడం, భద్రతను కాపాడడం ,ఫైర్ సేఫ్టీ చర్యలను పాటించడం చేయాలి. మండపం వద్ద 24 గంటలు కనీసం ఒక వాలంటీర్ ఉండేలా చూడాలి. సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. మండపాలు ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకుండా లేదా పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించకుండా ఏర్పాటు చేయాలి. శోభాయాత్రల కోసం పోలీసు క్లియరెన్స్‌లో నిర్దేశించిన రూట్‌లు,  టైమింగ్‌లను ఖచ్చితంగా పాటించాలి.                    

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం https://www.tspolice.gov.in లో   దరఖాస్తు చేయవచ్చు మండపం నిర్వాహకులు తమ కమిటీ వివరాలు, బాధ్యతలు వహించే వ్యక్తుల వివరాలు, ఫోన్ నంబర్‌లను మండపంలో ప్రదర్శించాలి.  సమస్యలు ఎదురైతే, స్థానిక పోలీసు స్టేషన్‌ను సంప్రదించవచ్చు లేదా హైదరాబాద్ సిటీ పోలీస్ హెల్ప్‌లైన్ 8712665785ను సంప్రదించవచ్చు. గత ఏడాది అనుమతి  పొందిన గణేష్ మండపాలకు ప్రభత్వం ఉచిత విద్యుత్ ఇచ్చింది. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో మండపాలకు పోలీసు అనుమతి అవసరం లేదు, కానీ స్థానిక పోలీసు స్టేషన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాలి.                                   

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Pradeep Constructions Somajiguda : నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget