అన్వేషించండి

Venu Swamy: నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు? మహిళా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం

Venu Swamy : నాగ చైతన్య, శోభిత మీద తప్పుడు జాతకాలు చెప్పారని, వారి ప్రైవసీపై వేణు స్వామి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆయన పై ఫిల్మ్ జర్నలిస్టు సంఘం మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Telangana High Court: టాలీవుడ్‌లో నటీనటుల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి.  ఆయన గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య నిశ్చితార్థం నుండి పీక్స్ చేరిన ఈ గొడవ  ప్రస్తుతం అన్ని వర్గాల వారు టార్గెట్ చేసే విధంగా మారింది.  కొద్ది రోజులుగా మీడియా నుంచి కూడా వేణు స్వామిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. అంతేకాదు వేణు స్వామికి సపోర్ట్ గా ఆయన సతీమణి వీణా శ్రీవాణి కూడా వంత పాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా న్యూస్ ఛానళ్లతోనూ వివాదం పెంచుకున్నారు. కాగా, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మీద తప్పుడు జాతకాలు చెప్పారని, వారి ప్రైవసీపై  వేణు స్వామి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆయన పై ఫిల్మ్ జర్నలిస్టు సంఘం మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 


హైకోర్టులో పిటిషన్ 
దీనిపై వేణుస్వామిని వివరణ కోరుతూ  ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 28(బుధవారం)న పిటిషన్ ను విచారించిన హైకోర్టు మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్, మహిళా కమీషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.


వాళ్ళకి లేని సమస్య మీకెందుకు 
  మహిళా కమిషన్ నోటీసులు చెల్లవని హై కోర్టు తీర్పు ఇచ్చింది. అసలు నాగచైతన్య (Naga Chaitanya) – శోభితా ధూళిపాలకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిర్యాదుదారులపై ,మహిళా కమీషన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నెట్టింట్లో రకరకాలుగా చర్చ నడుస్తుంది. దాదాపుగా ఒకరి వ్యక్తిగత విషయాలపై చర్చకు తెర తీసిన  వేణుస్వామిదే తప్పంటూ నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇష్యూ ఇంతటితో ఆగుతుందా లేక మరింత ముదురుతుందా అనేది చూడాలి.  

ఎంగేజ్మెంట్ రోజు నుంచే మొదలు
నాగచైతన్య- శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న రోజునే వేణుస్వామి రంగంలోకి దిగి మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారంటూ జ్యోసం  చెప్పారు. మరో మహిళ ప్రమేయం కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేసి వివాదానికి బీజం వేశారు. ఈ మేరకు వీరిద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనిపై తెలుగు ఫిలీం జర్నలిస్ట్ అసొసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు.
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Look Back 2024: IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
Best Gaming Smartphones Under Rs 20000: రూ.20 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే - హెవీ గేమ్స్ ఈజీగా ఆడేయచ్చు!
రూ.20 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే - హెవీ గేమ్స్ ఈజీగా ఆడేయచ్చు!
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Embed widget