అన్వేషించండి

టీఎస్‌పీఎస్సీ కేసులో ఛార్జ్‌షీట్ వేసిన సిట్- నిందితులకు బెయిల్‌ ఆశలపై నీళ్లు

టీఎస్‌పీఎస్సీ కేసులో తొలి ఛార్జ్‌షీట్‌ను సిట్ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో న్యూజిలాండ్‌ ఉన్న నిందితుడితోపాటు 49 మందిని అరెస్టు చేశామని పేర్కొంది.

సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో మొదటి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది సిట్. 98 పేజీలు ఉన్న ఈ ఛార్జ్‌షీట్‌లో 49 మంది నిందితులను అరెస్టు చేసినట్టు పేర్కొంది. ఈ లీకేజీ కేసులో 1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్టు కోర్టుకు తెలిపింది సిట్‌. 
 
టీఎస్‌పీఎస్సీ కేసులో తొలి ఛార్జ్‌షీట్‌ను సిట్ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో న్యూజిలాండ్‌ ఉన్న నిందితుడితోపాటు 49 మందిని అరెస్టు చేశామని పేర్కొంది. అరెస్టు అయిన వారిలో 16 మంది మధ్యవర్తులుగా తేల్చింది. మిగతావాళ్లు పరీక్ష రాసిన అభ్యర్థులను పేర్కొంది. 

అరెస్టు చేసిన 90 రోజుల్లో కేసులో ఛార్జ్‌షీట్‌  వేయకపోతే నిందితులకు టెక్నికల్‌గా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి అవకాశం నిందితులకు ఇవ్వకుండా ఉండేందుకు సిట్‌ మధ్యంతర ఛార్జ్‌షీట్ వేసింది. మొదటి నుంచి ఈ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తూనే ఉంది. ఒకరిద్దరే అనుకొని సాగిన దర్యాప్తులో ఇప్పటికే 49 మంది నిందితులగా తేలారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో అన్న ఆసక్తి కేసులో నెలకొంది. 

రెండు రోజుల క్రితం ఈ కేసులొ మహ్మద్‌ ఖాలీద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈయన ఏఈ పూల రమేష్‌ వద్ద కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. ఖాలీద్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. 

ఈ కేసులో అరెస్టు అయిన విద్యుత్‌ శాక ఏఈ పూల రమేష్‌తోపాటు అరెస్టైన ప్రశాంత్, మహేష్ నరేష్‌, శ్రీనివాస్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వీళ్లంతా చాట్‌జీపీటీ సహకారంతో సమాధానాలు రాశారు. వీళ్లను కస్టడీలోకి తీసుకొని సిట్ అధికారులు విచారించారు. ఆరు రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారిని జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించింది కోర్టు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget