అన్వేషించండి

Hyderabad Google Campus : అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే - రెండో అతి పెద్ద గూగుల్ క్యాంపస్ మన దగ్గరే !

అమెరికా తర్వాత అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నిర్మించనుంది గూగుల్. ఈ క్యాంపస్‌కు కేటీఆర్ భూమిపూజ చేశారు.

హైదరాబాద్‌లో గూగుల్ భారీ క్యాంపస్‌ను నిర్మించనుంది. అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లోనే నిర్మించనుంది. దాదాపుగా  3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంటుంది. ఈ క్యాంపస్‌కు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల‌ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం, గూగుల్ సంస్థ మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కుదురింది.  పౌర సేవ‌లు, విద్య‌, ఇత‌ర రంగాల్లో ప్ర‌భుత్వానికి గూగుల్ సాంకేతిక స‌హ‌కారాన్ని అందించ‌నుంది. 

కేటీఆర్ విషయంలో రేవంత్‌కు హైకోర్టు ఝలక్! అందుకు అర్హతే లేదని తేల్చిన ధర్మాసనం

ఇప్ప‌టికే అనేక ప్రాజెక్టుల్లో గూగుల్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. ఈ ఒప్పందంతో మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లో గూగుల్ త‌న మూలాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేస్తోంద‌ని తెలిపారు. ఇంత‌కు ముందు చేసుకున్న ఎంవోయూలు గొప్ప కార్య‌క్ర‌మాల‌కు దారి తీశాయ‌న్నారు. యువ‌త‌, మ‌హిళ‌లు, విద్యార్థులు, పౌర‌సేవ‌ల్లో మార్పు తీసుకురావ‌డంపై దృష్టి సారించామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

మళ్లీ రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి ! టీ కాంగ్రెస్ ఏకతాటిపైకి రావడం అసాధ్యమేనా ?

ప్రతిష్టాత్మక కంపెనీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ తమ డేటాసెంటర్‌ను నిర్మించనున్నట్లుగా ప్రకటించింది.  15 ఏళ్ల కాలంలో ఈ డేటా సెంటర్ అభివృద్ధికి గానూ..రూ.15,000 కోట్ల రూపాయలు సంస్థ పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న డేటా సెంటర్ ను మరింత విస్తరించనుంది. ఇప్పటికే అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Shock for Gold Men: బంగారుబాబుల గుండెల్లో ఐటీ రైళ్లు - సోషల్ మీడియా మోజు.. ఆదాయపు పన్ను శాఖ వేటు!
బంగారుబాబుల గుండెల్లో ఐటీ రైళ్లు - సోషల్ మీడియా మోజు.. ఆదాయపు పన్ను శాఖ వేటు!
TRS Kavitha : కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 
కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Rajasekhar: తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
IPL 2026 PBKS VS CSK Result Update:చెపాక్‌లో హై డ్రామా – అంపైర్ పొరపాటు.. మాత్రే రికార్డుల వేట!
చెపాక్‌లో హై డ్రామా – అంపైర్ పొరపాటు.. మాత్రే రికార్డుల వేట!
Rohit Sharma: వింటేజ్ రోహిత్ శర్మ షో - ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్!
వింటేజ్ రోహిత్ శర్మ షో - ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్!
Embed widget