అన్వేషించండి

Hyderabad Rains: కుండపోత వర్షానికి కదిలిపోయిన హైదరాబాద్ - ఎంత భారీ వర్షమో ఈ దశ్యాలు చూడండి

Hyderabad: హైదరాబాద్ ను కుండ పోత వర్షం ముంచెత్తింది. పలువురు నెటిజన్లు తమ ప్రాంతాల్లోని పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నారు.

Heavy rains lashed Hyderabad:   హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం వరకూ ఎండగా ఉన్న వాతావరణం తర్వాత ఒక్క సారిగా మారిపోయింది.  మూడు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం.. అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున కురిసింది.  గంట, రెండు గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో  ఎక్క్డ చూసినా నీళ్లే కనిపించాయి.  అన్ని రోడ్లూ మోకాలి వరకూ నీళ్లలో మునిగిపోయాయి.  

 నీళ్లు నిలిచిపోయిన చోట్ల ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్దీకరించారు. అయితే నీటి కారణంగా..  వాహనాలు నెమ్మదిగా కదలడం వల్ల ట్రాఫిక్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది.  

హైదరాబాద్ మొత్తం ఒకే తరహాలో వాహన దంచి కొట్టడంతో పలు చోట్ల ఇళ్లలోకి నీరు వచ్చింది.    

 

 

బోయిన్ పల్లి మార్కెట్ వద్ద వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఆ దృశ్యాలను కొంత మంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

వర్షాకాలం ప్రారంభమై చాలా రోజులు అయినప్పటికీ సరైన వర్షం పడలేదన్న భావనలో నగర వాసులు ఉన్నారు. అందుకే మరిన్ని మంచి వర్షాలు పడాలని కోరుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
CM Revanth Reddy: 3 రోజులపాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.9100 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
3 రోజులపాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.9100 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget