అన్వేషించండి

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్

Chanchalguda Jail: సాధారణ ప్రజలు ఒక రోజు పాటు ఖైదీ జీవితాన్ని స్వయంగా అనుభవించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. నిర్ణీత రుసుము చెల్లించి, ఒక రోజంతా ఖైదీలాగే గడవచ్చు.

Chanchalguda  feel the jail experience:  నగరంలోని చారిత్రాత్మక చంచల్‌గూడ కారాగారం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. జైళ్ల శాఖ సంస్కరణల్లో భాగంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక జైల్ మ్యూజియం ను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. బ్రిటీష్ కాలం నాటి కారాగారాల చరిత్రను, ఖైదీల జీవన విధానాన్ని , జైళ్ల శాఖ సాధించిన ప్రగతిని కళ్లకు కట్టేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. పాత జైలు ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం సందర్శకులకు ఒక వినూత్న ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది.

 ఫీల్ ది జైల్ కాన్సెప్ట్ 

ఈ మ్యూజియం ప్రత్యేకతలలో అత్యంత ఆకర్షణీయమైనది  ఫీల్ ది జైల్  (Feel the Jail) కార్యక్రమం. సాధారణ ప్రజలు ఒక రోజు పాటు ఖైదీ జీవితాన్ని స్వయంగా అనుభవించే అవకాశాన్ని ఇక్కడ కల్పించారు. నిర్ణీత రుసుము చెల్లించి, ఒక రోజంతా ఖైదీలాగే జైలు  జీవితం గడపవచ్చు. ఖైదీలకు ఇచ్చే అల్యూమినియం పాత్రలు, దుస్తులు,  వారు తినే ఆహారాన్నే సందర్శకులకు కూడా అందిస్తారు. నేరాల పట్ల అవగాహన కల్పించడం, జైలు జీవితం ఎంత కష్టతరంగా ఉంటుందో సామాన్యులకు వివరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.

 కారాగారాల చరిత్ర ప్రతిబింబించేలా.. 

మ్యూజియంలో నిజాం కాలం మరియు బ్రిటీష్ కాలం నాటి శిక్షా పద్ధతులు, అప్పట్లో ఉపయోగించిన బేడీలు, ఆయుధాలు, పురాతన రికార్డులను ప్రదర్శనకు ఉంచారు. ఖైదీలు తయారు చేసిన రకరకాల హస్తకళలు, నేత వస్త్రాలు , పెయింటింగ్స్ వారిలో వస్తున్న మార్పులకు నిదర్శనంగా నిలిచాయి. నేరస్తులను సంస్కరించడమే లక్ష్యంగా జైళ్ల శాఖ చేపడుతున్న వివిధ వృత్తి విద్యా కోర్సుల వివరాలను కూడా ఇక్కడ పొందుపరిచారు.   

 గవర్నర్ ప్రశంసలు                            

మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చంచల్‌గూడ జైలును ఒక పర్యాటక కేంద్రంగా మార్చడమే కాకుండా, సామాజిక బాధ్యతను పెంచే విధంగా ఈ మ్యూజియాన్ని రూపొందించడం అభినందనీయమని అన్నారు.  ఫీల్ ది జైల్  వంటి వినూత్న ఆలోచనలు యువతలో క్రమశిక్షణను పెంపొందిస్తాయని, చట్టాన్ని గౌరవించేలా ప్రోత్సహిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.  ఈ మ్యూజియం ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. జైలు అనుభవాన్ని పొందాలనుకునే వారు ముందుగా ఆన్‌లైన్ ద్వారా,  జైలు కౌంటర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నగరవాసులతో పాటు పర్యాటకులకు కూడా ఇది ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
KTR Fires On Revanth Reddy:
"యువకులు ఆ*త్మహత్యలు చేసుకుంటున్నారు, జాబ్‌క్యాలెండర్‌ ఏమైంది?" ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget