అన్వేషించండి
Advertisement
Pawan Kalyan meets Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమావేశం
Pawan Kalyan with Revanth: వరద బాధితులకు ప్రకటించిన కోటిరూపాయల చెక్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందజేశారు.
Deputy CM Pawan Kalyan And Telangana CM Revanth Reddy: ఈ ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ మధ్య కాలంలో భారీగా వరదలు వచ్చి ఖమ్మం మొత్తాన్ని నీట ముంచేశాయి. దీంతో బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆ చెక్‌ను స్వయంగా సీఎం రేవంత్‌ను కలిసి పవన్ కల్యాణ్ అందజేశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్
న్యూస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion