అన్వేషించండి

Hyderabad Liquor Shops : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజుల పాటు షాపులు బంద్!

Hyderabad Liquor Shops : హైదరాబాద్ లో రెండ్రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనున్నారు. గణేశ్ నిమజ్జనం దృష్ట్యా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.

Hyderabad Liquor Shops : హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా రెండ్రోజుల పాటు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గణేశ్ నిమజ్జనం కారణంగా మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసులు నిర్వహకులను ఆదేశించారు.  దీంతో మద్యం ప్రియులు షాపుల వద్ద క్యూకట్టారు. 

ముందు జాగ్రత్త చర్యలు 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హుస్సేన్‌సాగర్ సహా చుట్టుపక్కల  ప్రాంతాల్లో 12 వేల మంది పోలీస్ బలగాలను మోహరించామన్నారు.  కమాండ్ కంట్రోల్ నుంచి గణేశ్ నిమజ్జనాన్ని, శోభయాత్రను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షించనున్నారు. హుస్సేన్‌సాగర్‌ వద్ద  22 భారీ క్రేన్లు అందుబాటులో ఉంచారు. విగ్రహాల వ్యర్థాల వెలికితీత కోసం 20 జేసీబీలను కూడా సిద్ధం చేశారు. 

విద్యాసంస్థలకు సెలవు 

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవుగా ప్రకటించింది. హైదరాబాద్ & సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవుగా ప్రకటించింది. రేపటి సెలవుకు బదులుగా నవంబరు 12న వర్కింగ్ డే అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది. 

Also Read : Hyderabad Traffic Diversion : రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, మెట్రో స్పెషల్ సర్వీసులు

Also Read : Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం, చెరువులను తలపిస్తున్న రోడ్లు

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
CM Revanth Reddy: బాగా పనిచేస్తున్నందుకే తప్పుకోవాలా? - విద్యాశాఖ మంత్రిపై విమర్శలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
బాగా పనిచేస్తున్నందుకే తప్పుకోవాలా? - విద్యాశాఖ మంత్రిపై విమర్శలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Embed widget