అన్వేషించండి

Constable Death: కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం - భవనంపై నుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి

Hyderabad News: ఓ ఇన్‌స్పెక్టర్ బర్త్ డే పార్టీకి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో జరిగింది.

Constable Died Fall From Building In Kukatpally: ఓ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో బర్త్ డే పార్టీకి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని (Kukatpally) దేవినగర్‌లో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో సీఐగా పనిచేస్తోన్న శేఖర్ కూకట్పల్లిలోని హెచ్ఎంటీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా జరిగిన వేడుకకు హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ సహా 30 మంది స్నేహితులు వెళ్లారు. ఆదివారం రాత్రి పార్టీ సందర్భంగా డిన్నర్ చేస్తున్న సమయంలో డేవిడ్ ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కింద పడిపోయారు. దీంతో తలకు బలమైన గాయమై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Crime News: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు - తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం, హైదరాబాద్‌లో మరో అఘాయిత్యం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Telangana Politics: ఎన్నికలపై నమ్మకం లేకుంటే కాంగ్రెస్ సీఎంలు రాజీనామా చేయాలని రామచందర్ రావు ఛాలెంజ్
ఎన్నికలపై నమ్మకం లేకుంటే కాంగ్రెస్ సీఎంలు రాజీనామా చేయాలి: రామచందర్ రావు ఛాలెంజ్
Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి తాగునీటి సరఫరా బంద్! ఇదెక్కడి వింత సమస్య
తెలంగాణ సచివాలయానికి తాగునీటి సరఫరా బంద్! ఇదెక్కడి వింత సమస్య

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget