Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్ - ఎగబాకిన బంగారం ధర, రూ.1000 పెరిగిన వెండి ! లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Price Today 26th March 2022 : ధర పెరగడంతో హైదరాబాద్‌లో24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,590 అయింది. కేజీ వెండి ధర రూ.73,800 కు ఎగబాకింది.

FOLLOW US: 

Gold Rate Today 26th March 2022: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైనప్పటి నుంచి దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట ధరలకు చేరుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర రూ.280 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర (Gold Price Today 26th March 2022 Hyderabad) రూ.48,200కు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,590 అయింది. వెండి ధర రూ.1000 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.73,800 కు ఎగబాకింది.

ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh 26th March 2022)
ఏపీ మార్కెట్లోనూ వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. నేడు రూ.280 మేర పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 26th March 2022)  10 గ్రాముల ధర రూ.52,590 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200కు పుంజుకుంది. రూ.1000 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.73,800 అయింది.

విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధర రూ.250 మేర పెరగడంతో ఈ పట్టణాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,590 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.73,800 కు చేరుకుంది. 

ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.52,590 కి పెరిగింది. 
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,590 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 
చెన్నైలో రూ.230 మేర ధర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,540 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,960 కి చేరింది.

ప్లాటినం ధర 
హైదరాబాద్‌లో ప్లాటినం ధర స్వల్పంగా దిగొచ్చింది. నేడు 10 గ్రాముల ధర రూ.24,940గా ఉంది.  
ఢిల్లీలో 24 రూపాయలు పెరగడంతో 10 గ్రాముల ధర రూ.25,180 కి చేరింది. 
చెన్నై, ముంబైలోనూ 10 గ్రాముల ధర రూ.24,940 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 26 Mar 2022 06:59 AM (IST) Tags: Gold Price Today Gold Price In Hyderabad Gold Rate In Vijayawada Gold Rate Today Andhra Pradesh

సంబంధిత కథనాలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Breaking News Live Updates : ఆత్మకూరులో ఉద్రిక్తత, కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

Breaking News Live Updates : ఆత్మకూరులో ఉద్రిక్తత, కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!

CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో ఐదుగురు నిందితులు అరెస్టు

Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో ఐదుగురు నిందితులు అరెస్టు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !

Complaint On Avanti Srinivas :

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Dandruff Treatment: చుండ్రు ఏర్పడటానికి కారణాలివే, రోజూ ఇలా చేస్తే మళ్లీ రమ్మన్నారాదు!

Dandruff Treatment: చుండ్రు ఏర్పడటానికి కారణాలివే, రోజూ ఇలా చేస్తే మళ్లీ రమ్మన్నారాదు!